Ayodya Rama Mandir :అయోధ్య రామ మందిరం లో రామ్ లల్లాను సాధారణ భక్తులు ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు? దర్శన సమయాలు పూర్తి వివరాలు
అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపు అంటే జనవరి 22న జరగబోయే ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రానున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులు రాంలాల దర్శనం చేసుకోగలుగుతారు. సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి రుసుము లేదు.