Ram Mandir Consecration🔴: జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్ అప్డేట్స్!
దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరంవైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠను ప్రజలు కనులారా వీక్షిస్తున్నారు. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంమై మినిట్ టు మినిట్ అప్డేట్స్!