Ayodhya Ram Mandir : 392 స్తంభాలు, 44 తలుపులు, 161 అడుగుల ఎత్తు..అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు తెలుసా.!!
అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.