Vadhuvu: ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ బోర్ కొట్టలేదంటున్న నటి!
చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవికా తన కొత్త వెబ్ సిరీస్ వధువు గురించి పలు ఆసక్తి కర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ ఎప్పుడూ కూడా బోర్ కొట్టలేదని తెలిపింది.
/rtv/media/media_files/2025/10/01/avika-gor-marriage-pic-eight-2025-10-01-19-48-06.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/avika-jpg.webp)