Avatar 3 Trailer: అవతార్ 3 ట్రైలర్ ఆగయా.. ఊహలకందని కొత్త ప్రపంచానికి వెళ్లాల్సిందే..!
"అవతార్: ఫైర్ అండ్ యాష్" ట్రైలర్ విడుదలైంది, విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీ డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని మూవీ టీం ఇప్పటికే ప్రకటించారు.