AP: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు!
కాలుష్య నియంత్రణమండలి,ఏపీ ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన బస్తాల కొద్ది ఫైళ్లను విజయవాడ-అవనిగడ్డ కరకట్ట పై తగలబెట్టిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతుంది.వీటిలో కొన్ని ఫైళ్లు సీఎంఓకు చెందినవి కాగా,మరికొన్ని కాలుష్య నియంత్రణమండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నాయి.