Australian Open: లేటు వయసులో చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న
భారత టెన్నిస్ స్టార్, 43 ఏళ్ల రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ ఫైనల్ విభాగంలో సహచరుడు ఎబ్డెన్తో కలిసి ఫైనల్లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై ఘన విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.