BCCI : సూర్యకుమార్ యాదవ్ కు చెక్.. బీసీసీఐ బిగ్ స్కెచ్!
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ వన్డేలు, టీ20లు రెండింటికీ జట్లను శనివారం ప్రకటించింది.