Hyderabad Terrorist: ఆస్ట్రేలియా ఉగ్రదాడి వెనుక హైదరాబాద్ టెర్రరిస్ట్.. షాకింగ్ విషయాలు
సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లోని టోలిచౌకీ (అల్హస్నత్ కాలనీ) నివాసి. ఇతని సోదరుడు స్థానికంగా డాక్టర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోనే బి.కామ్ పూర్తి చేసిన సాజిద్, 1998 నవంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఉద్యోగ వేటలో ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
/rtv/media/media_files/2025/12/17/astrelia-terror-attack-2025-12-17-13-35-57.jpg)