Independence Day 2024: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్
భారతదేశ ప్రజలందరికీ పండుగ రోజు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం.ప్రతీ భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు ఇది.అందుకే ఈ వేడుకను పల్లె, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.ప్రతీ ఏడాదీ ఒక థీమ్‌తో పండుగ చేసుకుంటారు. ఈసారి థీమ్ కు వికసిత భారత్ అని పేరు పెట్టారు.
/rtv/media/media_files/2025/08/15/hyderabad-fight-2025-08-15-07-15-07.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-4.jpg)