Lady Aghori Arrest : గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ.. అనిల్ బెహేరా పై సీరియస్
గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్ చల్ చేస్తోంది. కాగా ఈ రోజు గుంటూరులో ప్రత్యక్షమైన అఘోరీ మరోసారి హల్చల్ చేసింది. హిందూ ఐక్య పోరాట వేదిక నేత అనిల్ బెహేరా అనుచిత వ్యాఖ్యలపై అఘోరీ నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు.