KA Paul: రంగరాజన్‌పై దాడికి వారే కారణం.. కేఏ పాల్ సంచలన వీడియో!
హైదరాబాద్ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై జరిగిన దాడిని కేఏపాల్ ఖండించారు. రాముడి సైన్యం పేరుతో దాడిచేసిన 22 మంది దుండగులపై కేసులు పెట్టి బెయిల్ రాకుండా జైల్లో వేయాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.