Attack on Trump: ట్రంప్ పై హత్యాయత్నం.. దాడి తరువాత ఆయన ఏమన్నారంటే..
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం అయింది. తనపై జరిగిన దాడిపై స్పందించిన ట్రంప్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ఆయన పోస్ట్ చేశారు.