ATM: బీ కేర్ ఫుల్.. ATM సెంటర్లలో కొత్తరకం మోసం..!
ATM సెంటర్లలో కొత్తరకం మోసంపై ఢిల్లీ పోలీసులు అలర్ట్ చేశారు. మెషిన్ లో కార్డు ఇరుక్కుపోయేలా చేసి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. ముఠాలో కొంతమందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ..నగదు విత్ డ్రా చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.