Canada: కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి!
కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయం మీద కొందరు దుండగులు మరోసారి దాడి చేశారు. దేవాలయ గోడలపై రంగులతో భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ ఘటనను కెనడా విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది.