NASA: భూమి వైపు దూసుకొస్తున్న 99 అడుగుల గ్రహశకలం!
భూమికి అతిదగ్గర వచ్చిన 400 అడుగుల భారీ గహ్రశకలం ఢీకొట్టకుండా తప్పిపోయిన వెంటనే మరో గండం భూమిని వెతుక్కుంటూ వస్తోన్నట్లు తెలుస్తోంది.ఈసారి ప్రమాదం 99 అడుగుల గ్రహశకలం రూపంలో పొంచి ఉన్నట్లు నాసా వివరించింది.ఈ గ్రహశకలానికి ఆస్టరాయిడ్ 2023 HB7 అని పేరు పెట్టారు