Telangana Election 2023: దమ్మపేటలో బీఆర్‌ఎస్ ధూంధాం..13న కేసీఆర్ భారీ సభ
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ 13న దమ్మపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా సభను వియజవంతం చేయాలని ఎంపీ బండి పార్థసారథిరెడ్డి కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-25-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Public-Blessing-Assembly-in-Ashwaraopeta-Constituency-tomorrow-jpg.webp)