Ram charan: చరణ్ కు మరో అరుదైన గౌరవం..ఆస్కార్ మెంబర్ లిస్ట్ లో చెర్రీ పేరు!
ఆస్కార్ అకాడమీలో యాక్టర్స్ బ్రాంచ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు.జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ విషయం తెలియడంతో అటు మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.