Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్ వేటు!
MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్ తగిలింది. వక్ఫ్ చట్టం మార్పులపై పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో అసద్‌తోపాటు మొత్తం 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/asaduddin-owaisi-interesting-comments-over-mim-contest-next-election-in-telangana.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-52-1-jpg.webp)