Yami Gautam: అది దృష్టిలో పెట్టుకునే ఇలాంటి సినిమాలు చేస్తున్నా!
‘ఆర్టికల్ 370’తో భారీ విజయం సొంతం చేసుకున్న నటి యామీ గౌతమ్.. ప్రాజెక్టుల ఎంపిక గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా పాత్ర కథలో ముఖ్య పాత్ర పోషించాలి. ప్రేక్షకులు కథకు కనెక్ట్ అవ్వాలి. వేదికేదైనా వారు ఆ కథతో ముందుకు సాగాలనేది నా అభిప్రాయం'అంటూ చెప్పుకొచ్చింది.