Harish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.