Arvind Kejriwal: 'ఆధారాలుంటే చూపించండి'.. ఈడీని కోరిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ మద్యం కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 2.30 PM నాటికి వాటిని బయటపెట్టాలని కోరింది.