Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే....
ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది.
/rtv/media/media_files/2025/03/23/pjo3UjncwKg6SK0H95hJ.jpg)
/rtv/media/media_files/2025/01/30/t3op60OWY7XzU86Jb30K.webp)