ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం
కుంభమేళాకు ఫ్రీగా 1500 కి.మీ లిఫ్ట్ అడిగే ప్రయానించాడు ఓ యువకుడు. థానేకు చెందిన దివ్య ఫొఫానీ కేవలం రెండు రోజుల్లోనే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ట్రావెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రక్, బైక్‌తోపాటు కొంత దూరం కాలినడక కూడా చేశాడు.
/rtv/media/media_files/2025/02/26/HKuzW2veq5VoS5O8I8D4.jpg)
/rtv/media/media_files/2025/02/23/SXaJX6HPuR8eQtOi0D2t.jpg)
/rtv/media/media_files/2025/02/18/NYw9GbjK9rGNHASayA9V.jpg)