విజయవాడToll Charges : వినియోగదారులకు షాక్.. పెరిగిన టోల్ ఛార్జీలు.. ఎంతంటే? టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు అమలులోకి వచ్చాయి. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్-విజయవాడ NH65పై కార్లు, జీపులు, వ్యాన్ల, తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఎంత ఛార్జీ పెరిగిందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 01 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguApril 1st: ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్ డే మాత్రమే కాదు..ఆ రోజు జరిగిన ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుంటే షాకే! ఏప్రిల్ ఫస్ట్ అంటే ఫూల్స్ డే మాత్రమే కాదు. యాపిల్ కంపెనీని స్థాపించిన రోజు ఇదే. గూగుల్ జీమెయిల్‌ను ప్రకటించిన డేట్ కూడా ఇదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన తేదీ కూడా ఆ రోజే. ఇలా ఏప్రిల్ 1న జరిగిన ముఖ్యమైన ఘట్టాల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్April 1 Changes : క్రెడిట్ కార్డ్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకు.. ఏప్రిల్ 1 నుంచి జరగబోయే అది పెద్ద మార్పులివే! ఈపీఎఫ్ఓ నిబంధనలలో ఏప్రిల్ 1 నుంచి పెద్ద మార్పు రానుంది. జాబ్ మారితే ఆ ఉద్యోగి EPFO ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది. అటు క్రేడిట కార్డ్ నియమాలు కూడా మారనున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 31 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్April Month: సామాన్యులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి జరగనున్న మార్పులు ఇవే! ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. SBI తన క్రెడిట్ కార్డ్ ఛార్జీల చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల సేకరణ ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది. జాతీయ పెన్షన్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి మారబోయే రూల్స్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 29 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn