Apple iOS 18: మైండ్ బ్లాక్ చేస్తున్న iOS 18 డెవలపర్ బీటా 2 వెర్షన్
టెక్ దిగ్గజం Apple తన తాజా iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్ మొదటి పబ్లిక్ బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. కొంతకాలం క్రితం జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2024) సందర్భంగా కంపెనీ iOS 18 అప్డేట్ను ప్రారంభించింది.