Chevireddy bhaskar reddy: ఇది ఒక గొప్ప కార్యక్రమం..దేశంలో ఏ ఒక్కరూ చేయలేరు!
చంద్రగిరి నియోజక వర్గంలో వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి పర్యావరణ హితమైన కాగితంతో తయారైన 1,060 వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.