RGV: వైసీపీ కక్ష సాధింపు పాలన సాగిస్తోంది: నిర్మాత నట్టి కుమార్!
వ్యూహం సినిమాని ఆపాలని సెన్సార్ బోర్డు వారికి నేను చెప్పలేదని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు.