Road Accident: అదుపుతప్పి బోల్తా పడిన బొలేరో..15 మంది ప్రయాణికులు..!
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఏపీలో బంగారం ఉత్పత్తి త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్ లో ప్రైవేట్ రంగంలోనే అతి పెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం.
జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడిస్తానని కాపు ఉద్యమ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి 80. 66 శాతం పోలింగ్ నమోదు అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07 శాతాన్ని కలిపితే మొత్తం పోలింగ్ 81.73 శాతంగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున వైఎస్ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, పోలీసువారికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు.
ఏపీలో సోమవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో మరోసారి వైసీపీనే రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుందని ఏపీ సీఈవో ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 నుంచి 200 మంది వరకు ఓటర్లు ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని మీనా వివరించారు.