Renu Desai: మీకు బుద్ధి ఉందా.. పవన్ నన్ను వదిలేశాడు నేను కాదు: రేణూ ఫైర్
'ఒక దేవుడి అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు' అని రేణూ దేశాయ్ ని ఉద్దేశిస్తూ పవన్ అభిమాని సుధాకర్ పెట్టిన పోస్టుకు రేణూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 'ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అని కోరింది.