ఆంధ్రప్రదేశ్ AP Pensions: పెన్షన్ దారులకు జగన్ సర్కార్ శుభవార్త.. రూ.3 వేలకు పెంపు! ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జనవరి 1 నుంచి పెన్షన్ ను 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వాలంటీర్లకు కూడా రూ. 750 జీతం పెంచుతూ వారి జీతాన్నిరూ. 5,750 కి చేసినట్లు వివరించింది. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Sankranti Special Trains : సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి 20 స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన స్పెషల్ ట్రైన్ల లిస్ట్ ను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచింది. By Bhavana 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదలైన గ్రూప్ 2 అప్లికేషన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా.. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 'సలార్' టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెంచారంటే డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 'సలార్' సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు అన్ని టికెట్లపై రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. By srinivas 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు..టెన్షన్ లో ఎమ్మెల్యేలు! ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే వారి నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని వారికి సీఎం చెబుతున్నట్లు సమాచారం. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ దేవాదాయ శాఖలో 70 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనుండగా ఇందులో ఏఈఈ (AEE), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఆఫ్ లైన్ విధానంలో 2024 జనవరి 5 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు విడుదల ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నందున మార్చి 1 నుంచి 30 వరకూ ఈ రెండు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. మార్చి 1-15 ఇంటర్, మార్చి 18-30 వరకూ 10వ తరగతి పరీక్షలుంటాయి. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఏపీ భక్తులపై దాడి.. వీడియో ఇదిగో..! తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. భద్రతా సిబ్బంది చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఏపీకి చెందిన పలువురి భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn