YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీలో దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని జాతీయ నేతలను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని వారిని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Special-Package.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YS-SHARMILA-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chalasani-jpg.webp)