CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/naidu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/skill-scam-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cbn-supreme-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-Kilari-Rajesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lokesh-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bhuvaneswari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rtv-sanjai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cbn-arrest-jpg.webp)