Sankranti Holidays: సంక్రాంతి సెలవులు పొడిగింపు
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.