ఆంధ్రప్రదేశ్AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..! కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న రాఘవేంద్ర మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై AISF విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Free Admissions: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం ఫ్రీ అడ్మిషన్లు.. ఆ జీవోను కొట్టేస్తూ హైకోర్టు సంచలన తీర్పు! ఏపీలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వాలంటూ గత ప్రభుత్వం జారీ చేసి జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఇది ప్రభుత్వ తొందరపాటు చర్య అని పేర్కొంది. అలాగే విద్యాహక్కు చట్టంలో ఉన్న ప్రొసీజర్లను ప్రైవేట్ శాఖ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. By srinivas 24 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn