Manchu Lakshmi: వావ్..ఏపీ రాజకీయాలపై ఇప్పుడే మజా వస్తుంది: మంచు లక్ష్మీ!
మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.
టీడీపీ నేతలకు మరో గట్టి షాక్ తగిలింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై గవర్నర్ తో చర్చించాలని టీడీపీ నేతలు భావించారు. అచ్చెన్నాయుడితో కూడిన 11మంది బ్రుందం గవర్నర్ ను కలవాలనుకుంది. అయితే టీడీపీ నేతలతో చర్చలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నిరాకరించారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముగ్గురు నేతలు ప్రొగ్రెం ముగిసిన తర్వాత కలిసి మాట్లాడుకున్నారు. పొత్తులపైనే చర్చ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అనునిత్యం జనాల్లో ఉండేందుకు అన్ని పార్టీలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.