వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. టీడీపీ నేతలు ఫైర్!
ఏపీలో సీఎం జగన్ చేసే అరాచకాలు చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు. రోజుకో అరెస్టుతో జగన్ చరిత్ర హీనుడిగా ముగిసిపోతారని అన్నారు. పులివెందుల ప్రజల్లోనూ జగన్పై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు.