ఆంధ్రప్రదేశ్ AP Politics-Pushpa: బీజేపీలోకి 'పుష్ప'.. ఏపీ పాలిటిక్స్లో ఊహించని పరిణామం! ఏపీ పాలిటిక్స్ లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. పుష్ప నేడు బీజేపీలో చేరనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పుష్ప ఏంటి? బీజేపీలో చేరడం ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే.. RTV అందిస్తున్న ఈ Exclusive స్టోరీ చదివేయండి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa: కడపలో చెత్త రాజకీయం.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు..! కడపలో చెత్త పన్ను వసూలుపై రాజకీయ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చెత్త పన్ను వసూలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చెత్త పన్ను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వలేదని మేయర్ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ప్రమాద బాధితులకు అండగా ఉంటాం: మంత్రి సత్యకుమార్ అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఫార్మాలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ స్పందించారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వక్ఫ్ చట్ట సవరణపై మంత్రి ఫరూఖ్ సంచలన వ్యాఖ్యలు.. వక్ఫ్ చట్ట సవరణపై ఏపీ మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ స్పందించారు. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని వ్యాఖ్యానించారు. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు-LIVE ఏపీలో ఈ రోజు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. గుడివాడలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉంది? అని వారిని అడిగి తెలుసుకున్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: స్వామి ఉత్సవంలో అపశృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.! కర్నూలు జిల్లా తంగరడోనాలో అగ్ని ప్రమాదం జరిగింది. చింతలముని నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..! మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయిన జోగి రాజీవ్ ప్రస్తుతం విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. By Jyoshna Sappogula 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Arogyasri Bills: సూదికి, దూదికి డబ్బుల్లేవ్.. ఆరోగ్యశ్రీ సేవలకు ఆ ఆసుపత్రులు గుడ్ బై! ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1750 కోట్ల బకాయిలు అందేవరకూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. తమ దగ్గర సూదికి, దూదికి కూడా పైసల్లేవని, నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఎన్టీఆర్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేశాయి. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn