Lokesh Nara : రాక్షస పాలనలో అమ్మాయిలకు రక్షణ లేదు.. జగన్ పై లోకేష్ ఫైర్
విశాఖలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ పై టీడీపీ నేత లోకేష్ ఘాటుగా స్పందించారు. సీఎం ఇంటిపక్కనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నేటివరకూ నిందితుడ్ని పట్టుకోలేదు అని ఫైర్ అయ్యరు. రాక్షస పాలనలో రక్షణలేదు అంటూ మండిపడ్డారు.