Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీద్ను చంపిందెవరు?
ఏపీ ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వాహీద్ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. లవ్ ఇష్యూలో బాలిక పేరెంట్స్ కిడ్నాప్ చేయించి చంపించారని వాహీద్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు సంబంధం లేదని బాలిక కుటుంబం చెబుతోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/28/uM5r4Fii4NrplhoI9otu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/murder-1-jpg.webp)