Minister Roja: లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి.. మంత్రి రోజా సంచలన వాఖ్యలు..
చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి రోజు మరో సారి తీవ్ర వాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్టు అని నిరూపించుకోలేని స్థితిలో టిడిపి ఉందన్నారు. లోకేష్ ధనదాహంతోనే చంద్రబాబు అవినీతి బాట పట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.