Nara Lokesh : సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ బిజీబిజీగా గడుపుతున్నారు. వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టెబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/01/22/wZ2TLYRetXY4p0v07n3i.jpg)
/rtv/media/media_files/2025/01/21/SJtcUcxIyo2SMab5pqFq.jpg)