ఎన్నో ఆశలతో వస్తే.. మా ఆసలు ఆవిరయ్యాయి | AP Liquor Policy 2024 | RTV
ఎన్నో ఆశలతో వస్తే.. మా ఆసలు ఆవిరయ్యాయి | Andhra Pradesh people disappoint on the New Liquor Policy introduced by TDP Government in 2024 | RTV
ఎన్నో ఆశలతో వస్తే.. మా ఆసలు ఆవిరయ్యాయి | Andhra Pradesh people disappoint on the New Liquor Policy introduced by TDP Government in 2024 | RTV
ఏపీలో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్ మందు బాబుల కోసం ఉచిత డ్రాపింగ్ వ్యాన్ ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ వెట్రిసెల్వి కి వినతి పత్రం అందించారు.