AP Land Registration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి పెరగనున్న ఛార్జీలు
నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఛార్జీల్లో మార్పులు రానున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇంతకు ముందే వెల్లడించారు. అయితే గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి.