BIG BREAKING: ఏపీ ఫైబర్ నెట్ కు కొత్త ఎండీ!
ఏపీ ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఫైబర్ నెట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
/rtv/media/media_files/2025/04/14/ZYtV8vUF1dbA1nH4riuK.jpg)
/rtv/media/media_files/2025/02/25/jFa0DWJXfmhxGLu4xLJP.jpg)