JD Laxminarayana: నేడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు ఇదే?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సారథ్యంలో ఏపీలో మరో కొత్త పార్టీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై భారత్ పేరిట ఆయన ఈ రోజు సాయంత్రం ఆయన నేషనల్ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో జనసేన తరఫున జేడీ వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు.