YS Sharmila: జగన్కు షర్మిల మాస్టర్ స్ట్రోక్..!
పోలవరం నియోజకవర్గంలో వైసీపీకి రాజీనామ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కీలక మహిళా నేత దువ్వెల సృజన. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. అలాగే సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే ధార సాంబయ్య కుమార్తె ధార పద్మజ కాంగ్రెస్లో చేరారు.