AP: టీడీపీ కూటమి ప్రభంజనం..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల లీడింగ్‌లో ఉంది. వైసీపీ 20కి పైగా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/JAGAN-HIM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/tdp-jsp.jpg)