AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?
ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది ఈసీ.
ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది ఈసీ.
ఏపీలో సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నుంచి, నాన్‌కేడర్ ఎస్పీ ఆనంద్‌రెడ్డి వరకు మొత్తం 22 మంది IPSలను తప్పించాలంటూ పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా డీజీపీపై వేటు వేసేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ పేరిట మూడు రోజుల్లో తన కారును నాలుగు సార్లు తనిఖీలు చేసిన పోలీసులపై టీడీపీ నేత లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నిసార్లు ఆపుతారని ప్రశ్నించారు. డీజీపీని తమాషాలు ఆడొద్దని హెచ్చరించారు. వైసీపీ నేతలను ఇలానే ఆపుతున్నారా అని నిలదీశారు లోకేశ్.
లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ఎవరైనా ప్రకటనలు చేస్తే ఎవరినీ ఊరుకునేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.