AP News: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో మార్పు.. ఏపీ సీఎంవో ప్రకటన!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మార్పులు చేసినట్లు ఏపీ సీఎంవో ప్రకటించింది. అమరావతిలో వర్షాలు పడుతున్న నేఫథ్యంలో వేదికను గన్నవరంకు మార్చినట్లు తెలిపింది. జూన్ 12న ఉదయం 9.27 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారని స్పష్టం చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-79-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-CM.jpg)